మరిదితో సంబంధం బయట పడకుండా సొంత చెల్లినే…
పెళ్లయి పిల్లలు కలిగిన కొందరు మహిళలు అక్రమ సంబంధాలకు జై కొడుతున్నారు. ఇంకొందరైతే ఈ చీకటి కాపురానికి ఎవరు అడ్డు వచ్చిన అంతం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ ఓ మహిళా సొంత మరిది పై మనస్సు పారేసుకుంది అక్రమ సంబంధాన్ని నడిపిస్తోంది.
ప్రియుడితో ఈ వ్యవహారం నడిపించేందుకు సొంత చెల్లిని ఎరగా వేసింది, ఆ తర్వాత అసలు ఏమి జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ లోని మనీ నగర్లో నివాసం ఉంటున్న ఒక మహిళకు ఒక వ్యక్తితో 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది, అయితే రోజులు మారుతున్న కొద్ది భార్య ప్రవర్తనలో మార్పు వచ్చి, ఏకంగా సొంత మరిదిపై మనసు పారేసుకుంది. దీంతో అతడితోనే అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది, ఇక ఈ క్రమంలోనే మరిదికి అత్తింటి వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
దీంతో ప్లాన్ ప్రకారం మరో మహిళ వస్తే నా బండారం బయటపడుతుంది ఏమోనని తన సొంత చెల్లిని ఇచ్చి పెళ్ళి చేయించింది. పెళ్లయిన కొన్నాళ్ళకి వీరిద్దరి వ్యవహారం చెల్లికి తెలిసిపోయింది, దీంతో బయటపడితే ఎక్కడ పరువు పోతుందోనని కొన్నాళ్ళపాటు ఆగి ఏకంగా బావకు కూడా చెప్పింది, ఆయన వల్ల కూడా వీరిద్దరి వ్యవహారానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు, ఎంతకు వారి తీరు మారక పోవడంతో, చెల్లెలు అభయం హెల్ప్ లైన్ కి కాల్ చేసి జరిగినదంతా వివరించింది, ఘటనపై స్పందించిన అభయం అధికారులు ఈ కేసులో కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ అవసరమని తెలిపారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది, ఈ ఘటన పై మీ అభిప్రాయాలను తెలుపండి.
కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది, అయితే రోజులు మారుతున్న కొద్ది భార్య ప్రవర్తనలో మార్పు వచ్చి, ఏకంగా సొంత మరిదిపై మనసు పారేసుకుంది. దీంతో అతడితోనే అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది, ఇక ఈ క్రమంలోనే మరిదికి అత్తింటి వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దీంతో ప్లాన్ ప్రకారం మరో మహిళ వస్తే నా బండారం బయటపడుతుంది ఏమోనని తన సొంత చెల్లిని ఇచ్చి పెళ్ళి చేయించింది. పెళ్లయిన కొన్నాళ్ళకి వీరిద్దరి వ్యవహారం చెల్లికి తెలిసిపోయింది, దీంతో బయటపడితే ఎక్కడ పరువు పోతుందోనని కొన్నాళ్ళపాటు ఆగి ఏకంగా బావకు కూడా చెప్పింది, ఆయన వల్ల కూడా వీరిద్దరి వ్యవహారానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు, ఎంతకు వారి తీరు మారక పోవడంతో, చెల్లెలు అభయం హెల్ప్ లైన్ కి కాల్ చేసి జరిగినదంతా వివరించింది, ఘటనపై స్పందించిన అభయం అధికారులు ఈ కేసులో కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ అవసరమని తెలిపారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది, ఈ ఘటన పై మీ అభిప్రాయాలను తెలుపండి.