Ashu Reddy: రోజురోజుకు తెగించేస్తున్న అషురెడ్డి.. ఏకంగా బాత్రూంలో నగ్నంగా సెల్ఫీ వీడియో పోస్ట్!
Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా చాలామంది అమ్మాయిలు ఎంతో పాపులారిటీని పొందుతున్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతోమంది సెలెబ్రెటీలుగా మారిపోయారు. అలా కొన్ని రీల్స్ చేసే సెలెబ్రెటీలుగా మారి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇదే తరహాలో అషు రెడ్డి కూడా ఉంది.
ఈమె డబ్ స్మాష్ వీడియోల ద్వారా బాగా ఫేమస్ అయింది. ఈమె అచ్చు చూడడానికి సమంతలా కనిపించడంతో చాలామంది ఈమెను ఇష్టపడ్డారు. దీని ద్వారా ఈమె ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు సినిమాల్లో అలాగే బుల్లితెరలో అవకాశాలు వచ్చాయి. ఇక ఈమె సమంతలా ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సామ్ అని పేరు పెట్టారు.