ప్రపంచంలోని 5 అతి వింత పెళ్లి సంప్రదాయాలు….ఇక్కడ తండ్రే కూ తురితో కాపురం చేస్తాడు….
ఆ ఊరే ఒక కళ్యాణ మండపంగా మారింది, మత్స్యకారుల గ్రామం అయినా నువ్వలరేవు అనే ఊరిలో రెండు లేదా మూడేళ్లకు ఒకసారి, సామూహికంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఒకే ముహూర్తంలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు చేస్తారు, ఇప్పుడు పదుల సంఖ్యలో మాత్రమే వివాహాలు జరుగుతున్నాయి.
ఇక్కడ ఉండే వాళ్ళు వేరే గ్రామస్థులను పెళ్లి చేసుకోరు, ఆ గ్రామంలో ఉన్న భందువుల కుటుంబాలతోనే సంబంధాలు కలుపుకుంటారు. ఇక్కడ జరిగే పెళ్లిలో వరకట్నం మాట లేదు, ఇక్కడ జరిగే వింత ఆచారం ఏమిటంటే, పెళ్లి కొడుకు మెడలో పెళ్లి కూతురు కూడా తాళి కడుతుంది, నాలుగు వందల ఏళ్ళ క్రితం నుంచి ఈ ఆచారాలన్నీ పాటిస్తున్నారు, వరుడు కట్టిన తాళి వధువుకి, వధువు కట్టిన తాళి వరుడుకి, రక్ష అనే వీళ్ళ నమ్మకం, ఈ వింత ఆచారం తో నువ్వలరేవు పేరు మార్మోగిపోతోంది. ఇక మీరు నమ్మలేని నిజం ఏమిటంటే, కూతుర్ని పెళ్లి చేసుకునే తండ్రులు ఉన్నారు, కాకపోతే ఇది ఆచారం కాదు అక్కడచట్టం ఆ దేశ చట్టాల ప్రకారం కూతురు నీ తండ్రి పెళ్లి చేసుకోవచ్చు కానీ, కొన్ని షరతులు ఉన్నాయి, కండిషన్ ఏమిటంటే వధువు 13 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, ఆమె తన దత్తపుత్రిక అయి ఉండాలి.
యిరాన్ దేశంలో తండ్రి తన కుమార్తెను పెళ్ళి చేసుకొనే ఈ చట్టాన్ని, 2013లో ఆమోదించారు ,ఔరా అనిపించే మరో ఆచారం ఏమిటంటే, పెళ్లిలో పెళ్లి కూతురునీ కిడ్నాప్ చేయడం, కిడ్నాప్ ఏంటి ఔరా అనిపించడం ఏమిటి అనుకుంటున్నారా, ఇండోనేషియాలోని సుంబా దీవి లో ఏ కుర్రాడికి అయిన అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేస్తాడు, అలా ఎత్తుకెళ్లి పోయాడంటే, ఆమెని పెళ్లి చేసుకోవాలని అతని ఉద్దేశం అలా కిడ్నాప్ చేసిన అమ్మాయిని, తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అక్కడ కుర్రాళ్లకు అమ్మాయి నచ్చితే తీసుకు వెళ్లిపోవడం, తర్వాత ఆచారం ప్రకారం పెళ్ళి జరిగిపోవడం అంతా చకచకా జరిగిపోతాయి, మరి ఆ అమ్మాయికి ఆ కుర్రాడు నచ్చకుంటే, ఆమె పరిస్థితి ఏమిటి అనే ఆలోచన మీకు రావచ్చు, అందుకే ఇలాంటి ఆచారాలపై ప్రపంచ మహిళా సంస్థలు పోరాటం చేస్తున్నాయి, ఇండోనేషియా ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు, చర్యలు తీసుకోవాలని ఆలోచనలో ఉంది.
ఇక దక్షిణ సూడాన్ లో పాటించే ఆచారాల గురించి తెలిస్తే, ముక్కున వేలు వేసుకున్నారు, వారిని ఇదేం దిక్కుమాలిన ఆచారం రా బాబు అని తలలు పట్టుకుంటారు, ఇంతకీ అది ఏంటి అంటారా ఇక్కడి అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం వుంది, ఎవరి ఇంట్లో అయినా ఒకరు చనిపోతున్నారు అని తెలిస్తే, వెంటనే అమ్మాయి తరపు వాళ్ళు ఆ ఇంటికి వెళ్లి సంబంధం కలుపుకుoటారు, వరుడు బక్కెట్ తన్నగానే శవంతో పెళ్లి చేస్తారు. ఇక్కడ ఇంకో వింత ఏమిటంటే, మృతిచెందిన వ్యక్తికి బ్రదర్ ఉంటే, ఆ నవవధువు వారితోనే సంసారం చేయాలి, శవాన్ని పెళ్లి చేసుకునే అమ్మాయి ని వితంతువు గ అక్కడ భావించారు, పెళ్లైన మహిళగానే గౌరవిస్తారు, భర్త తమ్ముళ్ల తో సంసారం చేసిన ఆమె వారికి భార్య కాదు, ఇక సూడాన్ లో కన్యాశుల్కం లాంటి ఆచారం కూడా ఉంది, ఇక్కడ దింకా న్యూడ్ తెగకు చెందిన గిరిజన అమ్మాయిలను వేలానికి పెడతారు,
ఎక్కువ డబ్బులు విలువైన వస్తువులను ఇచ్చి, వధూవరులను సొంతం చేసుకోవచ్చు, ఇటీవల కాలంలో జరిగిన పెళ్లిలో ఓ వ్యాపార వేత్త, వధువు తండ్రి కి ఐదువందల పశువులు, మూడు లగ్జరీ కార్లు, లక్షా నలభై నాలుగు వేల రూపాయలను కట్నంగా ఇచ్చి, 17 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. అంటే అక్కడి అమ్మాయిలను ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు