స్విమ్మింగ్ ఫూల్ లో రెచ్చిపోయిన కస్తూరి …. వీడియో వైరల్
Kasthuri Shankar hot bold | టాలీవుడ్, కోలీవుడ్ లో ఒకప్పుడు హాట్ బ్యూటీ గా గుర్తింపు పొందిన కస్తూరి కి వివాదాలు కూడా కొత్త కాదు. కెరీర్ మొదటినుంచి వివాదాల్లో ఉంటూ, సోషల్ మీడియా లోనూ బాగా యాక్టీవ్ అయింది కస్తూరి. రీసెంట్ గా రజినీకాంత్ ట్రావెల్ బ్యాన్ ఉంటే అమెరికా ఎలా వెళ్ళాడు అని ప్రశ్నించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో తిట్టించుకుంది. ఇలాంటివి ఎన్నో…
ఈమధ్యే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పాత విషయాలను గుర్తుచేసుకుంది. హీరో డైమండ్ నెక్లెస్ ఇచ్చాడని పుట్టిన గాసిప్, అలాగే బిజినెస్ మ్యాన్ తో ఎఫైర్ పుట్టిన సంగతి అన్నిటిని వివరంగా చెప్పింది కస్తూరి.
సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే కస్తూరి తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది . మీరూ ఓ లుక్కెయ్యండి.